Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
120 : 3

اِنْ تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ ؗ— وَاِنْ تُصِبْكُمْ سَیِّئَةٌ یَّفْرَحُوْا بِهَا ؕ— وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا لَا یَضُرُّكُمْ كَیْدُهُمْ شَیْـًٔا ؕ— اِنَّ اللّٰهَ بِمَا یَعْمَلُوْنَ مُحِیْطٌ ۟۠

ఓ విశ్వాసులారా – ఒకవేళ శత్రువులకు వ్యతిరేఖంగా మీకు విజయం కలిగినా లేదా ధన,సంతానంలో పెరుగుదల పొందిన వారికి ఆందోళన మరియు భాధ కలుగుతాయి,ఒకవేళ మీ పై శత్రువులకు సహాయం అందితే లేదా ధన సంతానం తగ్గిన అది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది,మరియు రాక్షస ఆనందాన్ని పొందుతారు,ఒకవేళ మీరు వారి వ్యవహారాలపై మరియు అధికారాలపై సహనం పాటించి,అల్లాహ్ మీపై చూపే ఆగ్రహం పట్ల భయభీతి కలిగినట్లైతే వారి మోసం,కీడు ఎలాంటి హానీ మీకు చేకూర్చలేవు,నిశ్చయంగా అల్లాహ్ వారి దుర్మార్గపు మోసపూరిత చర్యలను చుట్టుముట్టియున్నాడు,మరియు త్వరలో వారిని ‘అసఫలులుగా’మరలుస్తాడు. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• نَهْي المؤمنين عن موالاة الكافرين وجَعْلهم أَخِلّاء وأصفياء يُفْضَى إليهم بأحوال المؤمنين وأسرارهم.
•విశ్వాసపరులను కాఫిరులతో స్నేహం చేయవద్దని మరియు వారిని మిత్రులుగా సన్నిహితులుగా చేసుకోవద్దని వారించడం జరిగింది,ఎందుకంటే దానివల్ల వారికి ముస్లిముల స్థితిగతులు మరియు రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది. info

• من صور عداوة الكافرين للمؤمنين فرحهم بما يصيب المؤمنين من بلاء ونقص، وغيظهم إن أصابهم خير.
•ముస్లిముల పట్ల కాఫిరులకు అనేక రకాలుగా శతృత్వం'ఉంది ఆ రకాలలో ఒకటి ‘ముస్లిములకు ఎదురయ్యే విపత్తు,నష్టం వల్ల వారికి ఆనందం కలుగుతుంది,ఒకవేళ వారికి మేలు కలిగితే ఆగ్రహం కలుగుతుంది. info

• الوقاية من كيد الكفار ومكرهم تكون بالصبر وعدم إظهار الخوف، ثم تقوى الله والأخذ بأسباب القوة والنصر.
•‘సహనం పాటించడం’భయాన్ని దాచియుంచడం’మరియు అల్లాహ్ యొక్క భయభీతి కలిగి ఉండటం,శక్తిని మరియు సహాయాన్ని చేకూర్చే వనరులను చేపట్టడం వల్ల కాఫిరుల మోసపూరిత ప్రణాళికలను భస్మం చేయడానికి,(కాఫిరుల) నుండి ద్రోహానికి గురికాకుండా పరిరక్షిస్తాయి. info