Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

అల్-కాఫిరూన్

daga cikin abunda Surar ta kunsa:
البراءة من الكفر وأهله.
అవిశ్వాసం మరియు అవిశ్వాసపరుల నుండి దూరమును ఎంచుకోవటం info

external-link copy
1 : 109

قُلْ یٰۤاَیُّهَا الْكٰفِرُوْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా. info
التفاسير:

external-link copy
2 : 109

لَاۤ اَعْبُدُ مَا تَعْبُدُوْنَ ۟ۙ

ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని నేను మీరు ఆరాధించే విగ్రహాలకు ఆరాధన చేయను. info
التفاسير:

external-link copy
3 : 109

وَلَاۤ اَنْتُمْ عٰبِدُوْنَ مَاۤ اَعْبُدُ ۟ۚ

నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్. info
التفاسير:

external-link copy
4 : 109

وَلَاۤ اَنَا عَابِدٌ مَّا عَبَدْتُّمْ ۟ۙ

మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను. info
التفاسير:

external-link copy
5 : 109

وَلَاۤ اَنْتُمْ عٰبِدُوْنَ مَاۤ اَعْبُدُ ۟ؕ

నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్. info
التفاسير:

external-link copy
6 : 109

لَكُمْ دِیْنُكُمْ وَلِیَ دِیْنِ ۟۠

మీ స్వయం కొరకు మీరు సృష్టించిన మీ మతం మీ కొరకు ఉన్నది. అల్లాహ్ నా పై అవతరింపజేసిన నా ధర్మం నా కొరకు ఉన్నది. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• المفاصلة مع الكفار.
అవిశ్వాసులతో ఉమ్మడిగా వ్యవహరించటం. info

• مقابلة النعم بالشكر.
అనుగ్రహములకు బదులుగా కృతజ్ఞతలు ఉండాలి. info

• سورة المسد من دلائل النبوة؛ لأنها حكمت على أبي لهب بالموت كافرًا ومات بعد عشر سنين على ذلك.
సూరతుల్ మసద్ దైవదౌత్యము యొక్క సూచనల్లోంచిది. ఎందుకంటే అది అబూలహబ్ అవిశ్వాస స్థితిలో మరణిస్తాడని తీర్పునిచ్చినది. మరియు అతడు పది సంవత్సరముల తరువాత దానిపైనే ఉండి మరణించాడు. info

• صِحَّة أنكحة الكفار.
అవిశ్వాసుల వివాహం సరిఅవ్వటం. info