[1] అంటే మరణసమయం [2] అంటే పునరుత్థానదినం.
[1] అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ పై ఉంటాడు. ఆయన ఔన్నత్యానికి తగినట్లుగా. కానీ అల్లాహుతా'ఆలా తన జ్ఞానంతో ప్రతిచోట ఉంటాడు. అంటే ఏ విషయం కూడా అల్లాహ్ (సు.తా.) జ్ఞానపరిధి నుండి అగోచరంగా లేదు. ఇది అహ్లెసున్నత్, సలఫుల విశ్వాసం (అఖీదహ్). వివరాలకు చూడండి, 'తబరీ, ఇబ్నె-కసీ'ర్.
[1] చూడండి, 'స. ముస్లిం, పుస్తకము - 1, అధ్యాయము - 240.
[1] ఖిర్'తాసున్ (ఖరా'తీసు బ.వ.) :Parchment, అంటే వ్రాయడానికి అనువయేటట్లు పదును చేసిన తోలు, చర్మపత్రం, చర్మపత్ర రాతప్రతి. [2] చూడండి, 15:14-15 మరియు 52:44.
[1] చూడండి, 3:164.