Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

external-link copy
37 : 70

عَنِ الْیَمِیْنِ وَعَنِ الشِّمَالِ عِزِیْنَ ۟

మీ కుడి వైపు నుండి మీఎడమవైపు నుండి గుంపులు గుంపులుగా మిమ్మల్ని చుట్టు ముడుతున్నారు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• شدة عذاب النار حيث يود أهل النار أن ينجوا منها بكل وسيلة مما كانوا يعرفونه من وسائل الدنيا.
నరకాగ్ని యొక్క శిక్ష యొక్క తీవ్రత, అందుకనే నరక వాసులు ప్రాపంచిక కారకాల గురించి తమకు తెలిసిన దాని నుండి ప్రతి కారకం ద్వారా దాని నుండి తప్పించుకోవాలని కోరుకుంటున్నారు. info

• الصلاة من أعظم ما تكفَّر به السيئات في الدنيا، ويتوقى بها من نار الآخرة.
ప్రపంచంలో పాపాలను తుడిచి వేసే గొప్ప విషయాల్లోంచి నమాజు ఒకటి. దాని ద్వారా పరలోకాగ్ని నుండి రక్షింపబడుతారు. info

• الخوف من عذاب الله دافع للعمل الصالح.
అల్లాహ్ శిక్ష నుండి భయము సత్కర్మ చేయటం కొరకు ఒక ప్రేరణ. info