Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

external-link copy
17 : 57

اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یُحْیِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ— قَدْ بَیَّنَّا لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟

అల్లాహ్ భూమిని అది ఎండిపోయిన తరువాత దాన్ని మొలకెత్తించి జీవింపజేస్తాడని మీరు తెలుసుకోండి. ఓ ప్రజలారా వాస్తవానికి మేము అల్లాహ్ సామర్ధ్యమును మరియు ఆయన ఏకత్వమును సూచించే ఆధారాలను మరియు ఋజువులను మీరు వాటిని అర్ధం చేసుకుని భూమిని దాని మరణం తరువాత జీవింపజేసిన వాడు మిమ్మల్ని మీ మరణం తరువాత మరల లేపటంపై సామర్ధ్యం కలవాడని మరియు మీ హృదయములను వాటి కఠినమైపోయిన తరువత మృధువుగా చేసే సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీకు స్పష్టపరిచాము. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• امتنان الله على المؤمنين بإعطائهم نورًا يسعى أمامهم وعن أيمانهم.
విశ్వాసపరులపై అల్లాహ్ యొక్క ఉపకారము వారికి వారి ముందు మరియు వారి కుడి ప్రక్క పరిగెత్తే కాంతిని ప్రసాదించటం. info

• المعاصي والنفاق سبب للظلمة والهلاك يوم القيامة.
పాప కార్యములు మరియు కపటత్వము ప్రళయదినమున చీకటికి మరియు వినాశనమునకు కారణము. info

• التربُّص بالمؤمنين والشك في البعث، والانخداع بالأماني، والاغترار بالشيطان: من صفات المنافقين.
విశ్వాసపరుల విషయంలో (శిక్ష విషయంలో) వేచి ఉండటం,మరణాంతరం లేపబడే విషయంలో సందేహపడటం,కోరికలతో మోసపోవటం మరియు షైతాను ద్వారా మోసపోవటం కపట విశ్వాసుల లక్షణాలు. info

• خطر الغفلة المؤدية لقسوة القلوب.
హృదయముల కాఠిన్యమునకు దారి తీసే నిర్లక్ష్యము యొక్క ప్రమాదము. info