Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

external-link copy
50 : 53

وَاَنَّهٗۤ اَهْلَكَ عَادَا ١لْاُوْلٰی ۟ۙ

మరియు ఆయనే హూద్ జాతి వారైన తొలి ఆద్ ను వారు తమ అవిశ్వాసంపై మొండిగా వ్యవహరించినప్పుడు నాశనం చేశాడని. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• عدم التأثر بالقرآن نذير شؤم.
ఖుర్ఆన్ ద్వారా ప్రభావితం కాకపోవటం చెడు శకునము. info

• خطر اتباع الهوى على النفس في الدنيا والآخرة.
మనో వాంఛలను అనుసరించటం యొక్క ప్రమాదం మనిషికి ఇహపరాల్లో. info

• عدم الاتعاظ بهلاك الأمم صفة من صفات الكفار.
సమాజాల వినాశనము ద్వారా హితబోధన గ్రహించక పోవటం అవిశ్వాసపరుల గుణముల్లోంచిది. info