Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

external-link copy
3 : 40

غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ذِی الطَّوْلِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— اِلَیْهِ الْمَصِیْرُ ۟

పాపాలకు పాల్పడే వారి పాపములను మన్నించేవాడు, తన దాసుల్లోంచి తన వైపునకు తౌబా చేసేవారి తౌబాను స్వీకరించేవాడు, ఎవరైతే తన పాపముల నుండి తౌబా చేయడో వారిని కఠినంగా శిక్షించేవాడు, దాతృత్వం కలవాడు,అనుగ్రహించేవాడు. ఆయన తప్ప సత్య ఆరాధ్యదైవం వేరేది లేదు. ప్రళయదినమున దాసుల మరలింపు ఆయన ఒక్కడి వైపే జరుగును. అప్పుడు ఆయన వారు దేనికి హక్కుదారులో అది వారికి ప్రసాదిస్తాడు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الجمع بين الترغيب في رحمة الله، والترهيب من شدة عقابه: مسلك حسن.
అల్లాహ్ కారుణ్యము విషయంలో ఆశ చూపటమునకు మరియు ఆయన శిక్ష తీవ్రత నుండి భయపెట్టటం మధ్య సమీకరణ మంచి పద్దతి. info

• الثناء على الله بتوحيده والتسبيح بحمده أدب من آداب الدعاء.
అల్లాహ్ తౌహీద్ తో ఆయనను పొగడటం మరియు ఆయన పొగడ్తలతో పరిశుద్ధతను కొనియాడటం దుఆ చేసే పద్దతుల్లోంచి ఒక పద్దతి. info

• كرامة المؤمن عند الله؛ حيث سخر له الملائكة يستغفرون له.
అల్లాహ్ వద్ద విశ్వాసపరునికి గౌరవం కలదు. ఎందుకంటే ఆయన అతని కొరకు మన్నింపుని వేడుకోవటానికి దైవదూతలను అతనికి ఉపయుక్తంగా చేశాడు. info