Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

అల్-ఖసస్

Trong những ý nghĩa của chương Kinh:
سنة الله في تمكين المؤمنين المستضعفين وإهلاك الطغاة المستكبرين.
నిస్సహాయ విశ్వాసులను శక్తివంతం చేసి ఆహంకారపూరిత నిరంకుశులను నాశనం చేసే అల్లాహ్ సంప్రదాయం. info

external-link copy
1 : 28

طٰسٓمّٓ ۟

.(طسٓمٓ) తా - సీన్ - మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. info
التفاسير:

external-link copy
2 : 28

تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟

ఇవి స్పష్టమైన ఖుర్ఆన్ వచనాలు. info
التفاسير:

external-link copy
3 : 28

نَتْلُوْا عَلَیْكَ مِنْ نَّبَاِ مُوْسٰی وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟

మేము మూసా మరియు ఫిర్ఔన్ వృత్తాంతమును విశ్వాస జనుల కొరకు ఎటువంటి సందేహము లేని సత్యముతో మీపై చదివి వినిపిస్తున్నాము. ఎందుకంటే వారే అందులో ఉన్న దానితో ప్రయోజనం చెందుతారు. info
التفاسير:

external-link copy
4 : 28

اِنَّ فِرْعَوْنَ عَلَا فِی الْاَرْضِ وَجَعَلَ اَهْلَهَا شِیَعًا یَّسْتَضْعِفُ طَآىِٕفَةً مِّنْهُمْ یُذَبِّحُ اَبْنَآءَهُمْ وَیَسْتَحْیٖ نِسَآءَهُمْ ؕ— اِنَّهٗ كَانَ مِنَ الْمُفْسِدِیْنَ ۟

నిశ్ఛయంగా ఫిర్ఔన్ మిసర్ (ఈజిప్టు) భూమిలో అతిక్రమించాడు మరియు అందులో ఆదిపత్యమును చెలాయించాడు. మరియు అతడు దాని వాసులను వర్గాలుగా విభజించాడు. వారిలో నుండి ఒక వర్గమును వారి మగ సంతానమును హత మార్చి,వారి ఆడవారిని సేవ కొరకు వారిని మరింత అవమానానికి గురి చేయడానికి జీవించి ఉండేటట్లు చేసి బలహీనులుగా చేశాడు. వారు ఇస్రాయీలు సంతతివారు. నిశ్ఛయంగా అతడు హింస,నిరంకుశత్వము,అహంకారము ద్వారా భూమిలో ఉపద్రవాలను రేకెత్తే వారిలోంచి అయిపోయాడు. info
التفاسير:

external-link copy
5 : 28

وَنُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَی الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِی الْاَرْضِ وَنَجْعَلَهُمْ اَىِٕمَّةً وَّنَجْعَلَهُمُ الْوٰرِثِیْنَ ۟ۙ

మరియు మేము ఫిర్ఔన్ మిసర్ భూమిలో బలహీనులుగా చేసిన ఇస్రాయీలు సంతతి వారిపై వారి శతృవులను తుదిముట్టించి,వారి నుండి బలహీనతను తొలగించి,వారిని సత్యంలో అనుసరించబడే నాయకులుగా (ఇమాములుగా) చేసి ప్రాముఖ్యతను ఇవ్వదలిచాము. మరుయు మేము ఫిర్ఔన్ వినాశనము తరువాత శుభాలు కల షామ్ (సిరియా) ప్రాంతమునకు వారిని వారసులుగా చేయదలిచాము. ఏవిధంగా నైతే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَاۖ అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో మేము శుభాలను కలిగించాము. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الإيمان والعمل الصالح سببا النجاة من الفزع يوم القيامة.
విశ్వాసము,సత్కార్యములు రెండూ ప్రళయదిన భయాందోళనల నుండి విముక్తికి కారణాలు. info

• الكفر والعصيان سبب في دخول النار.
అవిశ్వాసము,అవిధేయత నరకములో ప్రవేశమునకు కారణం. info

• تحريم القتل والظلم والصيد في الحرم.
హరమ్ ప్రాంతములో (నిషిద్ధ ప్రాంతములో) హత్య చేయటం,హింసకు పాల్పడటం,వేటాడటం నిషిద్ధము. info

• النصر والتمكين عاقبة المؤمنين.
విజయం,సాధికారత విశ్వాసుల పర్యవసానాలు. info