Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

Số trang: 324:322 close

external-link copy
36 : 21

وَاِذَا رَاٰكَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ— اَهٰذَا الَّذِیْ یَذْكُرُ اٰلِهَتَكُمْ ۚ— وَهُمْ بِذِكْرِ الرَّحْمٰنِ هُمْ كٰفِرُوْنَ ۟

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరు మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని మాత్రం పరిహాసంగా తీసుకుని తమను అనుసరించే వారిలో తమ మాట ద్వారా ధ్వేషాన్ని రగిలిస్తూ ఇలా పలికే వారు ఏమిటీ ఇతడు మీరు ఆరాధించే మీ ఆరాధ్య దైవాలను దూషిస్తున్నాడా ?!. మరియు వారు మిమ్మల్ని పరిహాసంగా చేసుకోవటంతోపాటు వారి పై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ ను తిరస్కరించేవారు, ఆయన వారికి ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నులైపోయారు. అయితే వారు అన్ని చెడులను సమీకరించుకోవటం వలన వారు ఎక్కువ లోపమునకు హక్కుదారులు. info
التفاسير:

external-link copy
37 : 21

خُلِقَ الْاِنْسَانُ مِنْ عَجَلٍ ؕ— سَاُورِیْكُمْ اٰیٰتِیْ فَلَا تَسْتَعْجِلُوْنِ ۟

మానవుడు తొందరపాటు జీవిగా పుట్టించబడ్డాడు. అయితే అతను విషయాలు జరగకముందే తొందర చేస్తాడు. మరియు శిక్ష గురించి ముష్రికులు తొందర చేయటం అందులో నుంచే. ఓ తొందర చేసేవారా నేను త్వరలోనే మీరు తొందర చేస్తున్న నా శిక్షను మీకు చూపిస్తాను. ఆయితే మీరు దాన్ని తొందరగా అవటమును కోరకండి. info
التفاسير:

external-link copy
38 : 21

وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు తొందరపడుతూ ఇలా పలికే వారు : ఓ ముస్లిములారా మీరు మాకు దేని గురించి అయితే బెదిరిస్తున్నారో మరణాంతరం లేపబడటంలోంచి ఒక వేళ మీరు అది జరిగే విషయంలో మీరు బెదిరిస్తున్న దానిలో సత్యవంతులే అయితే అది ఎప్పుడు జరుగునో తెలపండి ?!. info
التفاسير:

external-link copy
39 : 21

لَوْ یَعْلَمُ الَّذِیْنَ كَفَرُوْا حِیْنَ لَا یَكُفُّوْنَ عَنْ وُّجُوْهِهِمُ النَّارَ وَلَا عَنْ ظُهُوْرِهِمْ وَلَا هُمْ یُنْصَرُوْنَ ۟

ఒక వేళ మరణాంతరము లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు వీరందరు తమ ముఖముల నుండి,తమ వీపుల నుండి నరకాగ్నిని తొలగించుకోలేనప్పటి వైనమును,వారి నుండి శిక్షను తొలగించటం ద్వారా వారికి సహాయపడు వాడు ఎవడూ లేడని తెలుసుకుని ఒకవేళ దాన్ని నమ్మితే వారు శిక్ష గురించి తొందర చేయరు. info
التفاسير:

external-link copy
40 : 21

بَلْ تَاْتِیْهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا یَسْتَطِیْعُوْنَ رَدَّهَا وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟

వారు శిక్షించబడే ఈ అగ్ని వారికి తెలిసినట్లు వారి వద్దకు రాదు. కాని అది వారి వద్దకు అకస్మాత్తుగా వస్తుంది. అయితే వారు దాన్ని తమ నుండి నిర్మూలించుకోలేరు. వారు పశ్ఛాత్తాప్పడి వారికి కారుణ్యము కలిగెంత వరకు వారికి గడువు ఇవ్వబడదు. info
التفاسير:

external-link copy
41 : 21

وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِیْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠

మరియు ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మీతో ఎగతాళి చేస్తే ఈ విషయంలో మీరు మొదటి వారు కాదు. నిశ్ఛయంగా మీకన్న మనుపు ప్రవక్తలూ ఎగతాళి చేయబడ్డారు. అయితే వారితో ఎగతాళి చేసిన అవిశ్వాసపరులకు ఆ శిక్ష దేని గురించి అయితే వారిని ఇహలోకంలో వారి ప్రవక్తలు భయపెట్టినప్పుడు వారు ఎగతాళి చేసే వారో చుట్టుకుంది. info
التفاسير:

external-link copy
42 : 21

قُلْ مَنْ یَّكْلَؤُكُمْ بِالَّیْلِ وَالنَّهَارِ مِنَ الرَّحْمٰنِ ؕ— بَلْ هُمْ عَنْ ذِكْرِ رَبِّهِمْ مُّعْرِضُوْنَ ۟

ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేసే వీరందరితో ఇలా పలకండి : కరుణామయుడు మీపై శిక్షను అవతరింపజేయదలిస్తే,మిమ్మల్ని తుదిముట్టించదలిస్తే దాని నుండి రేయింబవళ్ళు మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ?. కానీ వారు తమ ప్రభువు యొక్క హితోపదేశముల నుండి,ఆయన వాదనల నుండి విముఖత చూపుతున్నారు, అజ్ఞానము,బుద్ధిలేమి వలన వారు వాటిలో నుండి కొంచెము కూడా యోచన చేయటం లేదు. info
التفاسير:

external-link copy
43 : 21

اَمْ لَهُمْ اٰلِهَةٌ تَمْنَعُهُمْ مِّنْ دُوْنِنَا ؕ— لَا یَسْتَطِیْعُوْنَ نَصْرَ اَنْفُسِهِمْ وَلَا هُمْ مِّنَّا یُصْحَبُوْنَ ۟

లేదా వారి కొరకు మా శిక్ష నుండి ఆపే దైవాలు ఎవరైన ఉన్నారా ?. వారు తమ నుండి కీడును తొలగించుకోవటం ద్వారా,తమకు లాభం చేసుకోవటం ద్వారా తమకు తామే సహాయం చేసుకోలేరు. మరియు ఎవరైతే తమ స్వయం కొరకు సహాయం చేసుకోలేడో వాడు ఎలా ఇతరులకు సహాయం చేయగలడు ?. మరియు వారు మా శిక్ష నుండి రక్షించబడలేరు. info
التفاسير:

external-link copy
44 : 21

بَلْ مَتَّعْنَا هٰۤؤُلَآءِ وَاٰبَآءَهُمْ حَتّٰی طَالَ عَلَیْهِمُ الْعُمُرُ ؕ— اَفَلَا یَرَوْنَ اَنَّا نَاْتِی الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ— اَفَهُمُ الْغٰلِبُوْنَ ۟

అయినా మేము ఈ అవిశ్వాసపరులందరికి జీవనోపాధిని కల్పించాము. మరియు వారి తాత ముత్తాతలపై మా అనుగ్రహాలను వ్యాపింపజేసి జీవనోపాధిని కల్పించాము. వారిని నెమ్మది నెమ్మదిగా తీసుకుని వెళ్ళటానికి. చివరికి వారి కాలము పొడుగయి వారు దానితో మోసపోయారు. వారు తమ అవిశ్వాసముపైనే ఉన్నారు. ఏమీ మా అనుగ్రహాల వలన మోసపోయి మా శిక్ష గురించి తొందర చేసే వీరందరు మేము భూమిని దాని వాసులపై మా అధికారము ద్వారా దాని నలువైపుల నుండి తగ్గించుకుంటూ వస్తున్నది చూడటం లేదా, ఇతరులపై వచ్చిపడినది వారిపై పడనంత వరకు వారు వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి ?!. వీరందరు గెలుపొందేవారు కాదు. కాని వారే ఓడిపోయేవారు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• بيان كفر من يستهزئ بالرسول، سواء بالقول أو الفعل أو الإشارة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల హేళన చేసే వాడి అవిశ్వాస ప్రకటన అది మాట ద్వారా గాని లేదా చేతల ద్వారా గాని లేదా సైగ ద్వారా గాని సమానమే. info

• من طبع الإنسان الاستعجال، والأناة خلق فاضل.
తొందరపాటు మానవుని స్వభావములో నుంచిది.నెమ్మదత్వము ఒక మంచి గుణము. info

• لا يحفظ من عذاب الله إلا الله.
అల్లాహ్ శిక్ష నుండి అల్లాహ్ మాత్రమే రక్షించగలడు. info

• مآل الباطل الزوال، ومآل الحق البقاء.
అసత్యము యొక్క పరిణామము పతనము మరియు సత్యము యొక్క పరిణామము శాస్వతము. info