Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an

external-link copy
80 : 20

یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ قَدْ اَنْجَیْنٰكُمْ مِّنْ عَدُوِّكُمْ وَوٰعَدْنٰكُمْ جَانِبَ الطُّوْرِ الْاَیْمَنَ وَنَزَّلْنَا عَلَیْكُمُ الْمَنَّ وَالسَّلْوٰی ۟

ఇస్రాయీలు సంతతివారితో వారిని ఫిర్ఔన్,అతని సైన్యముల నుండి మేము రక్షించిన తరువాత ఇలా పలికాము : ఓ ఇస్రాయీలు సంతతివారా నిశ్చయంగా మేము మీ శతృవుల బారి నుండి రక్షించాము. మరియు తూర్ కొండ వైపు ఉన్న లోయ కుడి ప్రక్న మూసాతో మేము సంభాషిస్తామని మీతో వాగ్ధానం చేశాము. మరియు తీహ్ మైదనములో మా అనుగ్రహాల్లోంచి తేనెలాంటి తియ్యటి పానియం,మంచి మాంసము కల చిన్న పిట్టలాంటి చిన్న పక్షిని మీపై కురిపించాము. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• من سُنَّة الله انتقامه من المجرمين بما يشفي صدور المؤمنين، ويقر أعينهم، ويذهب غيظ قلوبهم.
విశ్వాసపరుల హృదయములను నయం చేసే వాటి ద్వారా,వారి కళ్ళకు చలువను కలిగించే వాటి ద్వారా,వారి హృదయముల్లో ఉన్న క్రోదమును దూరం చేసే వాటి ద్వారా అపరాదులతో ప్రతీకారము తీసుకోవటం అల్లాహ్ సంప్రదాయము. info

• الطاغية شؤم على نفسه وعلى قومه؛ لأنه يضلهم عن الرشد، وما يهديهم إلى خير ولا إلى نجاة.
మితిమీరేవాడు తన స్వయమునకు, తన జాతి వారి కొరకు కీడు కలిగిస్తాడు. ఎందుకంటే అతడు వారిని సన్మారాగము నుండి భ్రష్టుపట్టిస్తాడు. మరియు అతడు వారిని మేలు వైపున గాని ముక్తి వైపున గాని మార్గం చూపలేడు. info

• النعم تقتضي الحفظ والشكر المقرون بالمزيد، وجحودها يوجب حلول غضب الله ونزوله.
అనుగ్రహాలు వాటి రక్షణ,వాటి అధికమవటముతో ఇమిడి ఉన్నకృతజ్ఞతను నిర్ణయిస్తుంది. మరియు వాటిని తిరస్కరించటం అల్లాహ్ క్రోదము కలగటానికి,దాని దిగటానికి అనివార్యం చేస్తుంది. info

• الله غفور على الدوام لمن تاب من الشرك والكفر والمعصية، وآمن به وعمل الصالحات، ثم ثبت على ذلك حتى مات عليه.
షిర్కు,అవిశ్వాసము,అవిధేయత నుండి తౌబా చేసి (పశ్చాత్తాప్పడి) ఆయనపై (అల్లాహ్) విశ్వాసమును కనబరచి,సత్కార్యములను చేసి,ఆ పిదప వాటిపై నిలకడ చూపి అదే స్థితిలో మరణించే వాడిని అల్లాహ్ ఎల్లప్పుడు క్షమించేవాడు. info

• أن العجلة وإن كانت في الجملة مذمومة فهي ممدوحة في الدين.
నిశ్చయంగా తొందరపాటు అసలు దూషించబడినదైనప్పటికి అది ధర్మ విషయంలో ప్రశంసనీయమైనది. info