Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an

external-link copy
58 : 18

وَرَبُّكَ الْغَفُوْرُ ذُو الرَّحْمَةِ ؕ— لَوْ یُؤَاخِذُهُمْ بِمَا كَسَبُوْا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ؕ— بَلْ لَّهُمْ مَّوْعِدٌ لَّنْ یَّجِدُوْا مِنْ دُوْنِهٖ مَوْىِٕلًا ۟

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను తిరస్కరించే వారికి శిక్ష త్వరగా కలగటంనకు నిరీక్షించకుండా ఉండటానికి. అల్లాహ్ ఆయనతో ఇలా పలికాడు : ఓ ప్రవక్తా మీ ప్రభువు తనతో పశ్చాత్తాప్పడే తన దాసుల పాపములను మన్నించేవాడు,ప్రతీ వస్తువును ఆక్రమించుకునే కారుణ్యం కలవాడు. పాపాత్ములు బహుశా వారు ఆయనతో పశ్చాత్తాప్పడతారని ఆయన గడువివ్వటం ఆయన కారుణ్యములో నుంచిదే. ఒక వేళ మహోన్నతుడైన ఆయనకు విముఖత చూపే వీరందరిని శిక్షిస్తే వారి కొరకు ఇహలోక జీవితంలోనే శీఘ్రంగా శిక్షను కలిగించేవాడు. కాని ఆయన దయామయుడు,అనంత కరుణామయుడు. వారు పశ్చాత్తాప్పడటానికి ఆయన వారి నుండి శిక్షను వెనుకకు నెట్టాడు. అంతే కాక వారి కొరకు స్థానము,సమయము నిర్ణయించబడి ఉన్నవి. అందులో వారు ఒక వేళ పశ్చాత్తాప్పడకపోతే తమ అవిశ్వాసమునకు,తమ విముఖత చూపటమునకు ప్రతిఫలం ప్రసాదించబడుతారు. ఆయన కాకుండా వారు ఆశ్రయం పొందటానికి ఎటువంటి ఆశ్రయమును పొందలేరు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• عظمة القرآن وجلالته وعمومه؛ لأن فيه كل طريق موصل إلى العلوم النافعة، والسعادة الأبدية، وكل طريق يعصم من الشر.
ఖుర్ఆన్ యొక్క గొప్పతనం,దాని ఘనత మరియు అది అందరి కొరకు కావటం వివరింపబడింది.ఎందుకంటే అందులో ఉన్న ప్రతీ పద్దతి ప్రయోజనకరమైన శాస్త్రములకు,శాస్వతమైన ఆనందమునకు అనుసంధానం చేస్తుంది. మరియు ప్రతీ మార్గము చెడు నుండి రక్షిస్తుంది. info

• من حكمة الله ورحمته أن تقييضه المبطلين المجادلين الحق بالباطل من أعظم الأسباب إلى وضوح الحق، وتبيُّن الباطل وفساده.
అసత్యము ద్వారా వాదించే అసత్యపరులను సత్యము స్పష్టమయ్యే ,అసత్యము,దాని చెడు బహిర్గతమయ్యే పెద్ద కారణాల్లోంచి నిర్ధారించటం అల్లాహ్ యొక్క విజ్ఞత,ఆయన కారుణ్యములోంచిది. info

• في الآيات من التخويف لمن ترك الحق بعد علمه أن يحال بينه وبين الحق، ولا يتمكن منه بعد ذلك، ما هو أعظم مُرَهِّب وزاجر عن ذلك.
ఆయతుల్లో భయపెట్టటం జరిగినది ఆ వ్యక్తిని ఎవరైతే సత్యమును అది వారికి,అతనికీ మధ్య ఆటంకమును కలిగిస్తుందని తెలిసీ కూడా సత్యమును వదిలివేస్తున్నాడు. దీని తరువాత దాన్ని పొందటం అతనికి సాధ్యపడదు. దీనికన్న ఎక్కువ భయపెట్టేది,హెచ్చరించే విషయం ఇంకేముంటుంది. info

• فضيلة العلم والرحلة في طلبه، واغتنام لقاء الفضلاء والعلماء وإن بعدت أقطارهم.
జ్ఞానము,దాని అన్వేషణలో ప్రయాణం చేయటం యొక్క ప్రాముఖ్యత. గౌరవోన్నతుల,ధార్మిక పండితులతో వారి ప్రదేశములు దూరమైనా సరే కలవటము యొక్క భాగ్యము. info

• الحوت يطلق على السمكة الصغيرة والكبيرة ولم يرد في القرآن لفظ السمك، وإنما ورد الحوت والنون واللحم الطري.
అల్ హూత్ అన్న పదము చిన్న చేప కొరకు,పెద్ద చేప కొరకు ఉపయోగించబడును. ఖుర్ఆను లో అస్సమకు అన్న పదము రాలేదు. కాని (الحوت والنون واللحم الطري) అల్ హూత్,అన్నూన్,అల్లహ్ముత్తరియ్యు అన్న పదాలు వచ్చినవి. info