Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an

external-link copy
7 : 101

فَهُوَ فِیْ عِیْشَةٍ رَّاضِیَةٍ ۟ؕ

అతడు మనస్సుకు నచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. దాన్ని అతడు స్వర్గంలో పొందుతాడు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• خطر التفاخر والتباهي بالأموال والأولاد.
సంపదల పట్ల,సంతానము పట్ల ప్రగల్భాలు పలకటం మరియు గొప్పలు చెప్పుకోవటం యొక్క ప్రమాదం. info

• القبر مكان زيارة سرعان ما ينتقل منه الناس إلى الدار الآخرة.
సమాధి సందర్శన ప్రదేశము దీని నుండి ప్రజలు త్వరగానే పరలోక నివాసం వైపునకు తరలివెళతారు. info

• يوم القيامة يُسْأل الناس عن النعيم الذي أنعم به الله عليهم في الدنيا.
ప్రళయదినమున ప్రజలు అల్లాహ్ వారికి ఇహలోకంలో ప్రసాదించిన అనుగ్రహాల గురించి ప్రశ్నించబడుతారు. info

• الإنسان مجبول على حب المال.
మానవుడు ధన ప్రేమపై సృష్టించబడ్డాడు. info