Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

external-link copy
4 : 1

مٰلِكِ یَوْمِ الدِّیْنِ ۟ؕ

ప్రళయదినం నాడు ఏ ఒక్కరికీ ఇతరులకు సహాయం చేసే అధికారం ఉండదు. ఆనాడు ఆయన ఒక్కడే తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడని ఆయన ఘనతను తెలియచేయబడుతున్నది. ఇందులో యౌముద్దీన్: అంటే తీర్పుదినం మరియు ప్రతిఫల దినం అని అర్ధం. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• افتتح الله تعالى كتابه بالبسملة؛ ليرشد عباده أن يبدؤوا أعمالهم وأقوالهم بها طلبًا لعونه وتوفيقه.
తన దాసులకు వారి ఆచరణలు మరియు పలుకులను ఆయన పేరుతో ప్రారంభించి,ఆయన సహాయాన్ని మరియు ఆయన అనుగ్రహాన్ని పొందవలెనని సూచించటానికి మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంధాన్ని బిస్మిల్లాహ్ తో ఆరంభించాడు. info

• من هدي عباد الله الصالحين في الدعاء البدء بتمجيد الله والثناء عليه سبحانه، ثم الشروع في الطلب.
సద్వర్తనులైన అల్లాహ్ యొక్క దాసుల పద్దతి ఏమనగా ముందుగా అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడి దాని తరువాత వారు తమ ప్రార్థనలను ప్రారంభించేవారు. info

• تحذير المسلمين من التقصير في طلب الحق كالنصارى الضالين، أو عدم العمل بالحق الذي عرفوه كاليهود المغضوب عليهم.
సత్యాన్వేషణలో అశ్రద్ద వహించి మార్గ భ్రష్ఠులైన క్రైస్తవుల వలె విఫలురు కారాదనీ, మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వచ్చి పడిన ఆ యూదుల మాదిరిగా, ఎవరైతే ‘ఇది సత్యము’ అని తెలిసి కూడా దానిపై ఆచరించకుండా ఉండిపోయినారో, వారి మాదిరిగా కారాదనీ హెచ్చరించబడుతున్నది. info

• دلَّت السورة على أن كمال الإيمان يكون بإخلاص العبادة لله تعالى وطلب العون منه وحده دون سواه.
కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చేయటం మరియు సహాయం కొరకు ఆయనను మాత్రమే అర్ధించటం ద్వారా విశ్వాసం పరిపూర్ణమవుతుందని ఈ సూరహ్ తెలియజేస్తున్నది. info