แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม)

external-link copy
18 : 43

اَوَمَنْ یُّنَشَّؤُا فِی الْحِلْیَةِ وَهُوَ فِی الْخِصَامِ غَیْرُ مُبِیْنٍ ۟

ఏమీ వారు అలంకరణలో పోషించబడిన దాన్ని తమ ప్రభువునకు అంటగడుతున్నారా, వాస్తవానికి అది తన ఆడతనం వలన తగువులాటలో మాటను స్పష్టపరచజాలదు ?. info
التفاسير:
ประโยชน์​ที่​ได้รับ​:
• كل نعمة تقتضي شكرًا.
ప్రతీ అనుగ్రహం కృతజ్ఞతను అనివార్యం చేస్తుంది. info

• جور المشركين في تصوراتهم عن ربهم حين نسبوا الإناث إليه، وكَرِهوهنّ لأنفسهم.
తమ ప్రభువు గురించి తమ ఆలోచనల్లో ముష్రికుల దుర్మార్గము ఉన్నది అందుకనే వారు ఆడ సంతానమును ఆయనకు అంటగట్టి తమ స్వయం కొరకు వాటిని ఇష్టపడేవారు కాదు. info

• بطلان الاحتجاج على المعاصي بالقدر.
పాపకార్యములపై విధివ్రాత ద్వారా వాదించటం నిర్వీర్యము. info

• المشاهدة أحد الأسس لإثبات الحقائق.
దీర్ఘ దృష్టితో ఆలకించటం వాస్తవాలను నిరూపించే పునాదుల్లో ఒకటి. info