แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม)

external-link copy
71 : 25

وَمَنْ تَابَ وَعَمِلَ صَالِحًا فَاِنَّهٗ یَتُوْبُ اِلَی اللّٰهِ مَتَابًا ۟

మరియు ఎవరైతే అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడి, విధేయ కార్యాలు చేయటం ద్వారా, పాపకార్యములను విడనాడటం ద్వారా తన పశ్ఛాత్తాపము నిజమవటానికి ఆధారం చూపుతాడో నిశ్ఛయంగా అతని పశ్చాత్తాపము స్వీకరించబడిన పశ్ఛాత్తాపము. info
التفاسير:
ประโยชน์​ที่​ได้รับ​:
• من صفات عباد الرحمن: البعد عن الشرك، وتجنُّب قتل الأنفس بغير حق، والبعد عن الزنى، والبعد عن الباطل، والاعتبار بآيات الله، والدعاء.
షిర్కు నుండి దూరంగా ఉండటం, అన్యాయంగా ప్రాణాలను తీయటం నుండి జాగ్రత్తపడటం,వ్యభిచారము నుండి దూరంగా ఉండటం, నిష్ప్రయోజన కార్యాల నుండి దూరంగా ఉండటం,అల్లాహ్ ఆయతులతో గుణపాఠం నేర్చుకోవటం, దుఆ చేయటం కరుణామయుడి దాసుల గుణాలు. info

• التوبة النصوح تقتضي ترك المعصية وفعل الطاعة.
సత్యమైన పశ్చాత్తాపము పాప కార్యములను విడనాడటం,విధేయకార్యాలను చేయటమును నిర్ణయిస్తుంది. info

• الصبر سبب في دخول الفردوس الأعلى من الجنة.
స్వర్గములోని ఫిరదౌసు ఉన్నత స్థానాల్లో ప్రవేశమునకు సహనము ఒక కారణం. info

• غنى الله عن إيمان الكفار.
అల్లాహ్ అవిశ్వాసపరుల విశ్వాసము అవసరము లేనివాడు. info