แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม)

external-link copy
91 : 21

وَالَّتِیْۤ اَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِیْهَا مِنْ رُّوْحِنَا وَجَعَلْنٰهَا وَابْنَهَاۤ اٰیَةً لِّلْعٰلَمِیْنَ ۟

ఓ ప్రవక్తా వ్యభిచారము నుండి తన శీలాన్ని కాపాడుకున్న మర్యమ్ అలైహస్సలాం గాధను గుర్తు చేసుకోండి. అప్పుడు అల్లాహ్ ఆమె వద్దకు జిబ్రయీల్ అలైహిస్సలాంను పంపించాడు. అప్పుడు ఆయన ఆమెలో ఊదితే ఆమె ఈసా అలైహిస్సలాంను గర్భంగా దాల్చింది. మరియు ఆమె,ఆమె కుమారుడు ఈసా అలైహిమస్సలాం ఇద్దరు ప్రజల కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై, మరియు తండ్రి లేకుండా అతడు ఆయనను పుట్టించినప్పుడు అతడిని ఏదీ అశక్తుడిని చేయలేదు అన్న దానిపై ఒక సూచన అయ్యారు. info
التفاسير:
ประโยชน์​ที่​ได้รับ​:
• التنويه بالعفاف وبيان فضله.
పవిత్రతను గమనించి దాని యోగ్యతను వివరించడం. info

• اتفاق الرسالات السماوية في التوحيد وأسس العبادات.
తౌహీదు,ఆరాధనల పునాదుల విషయంలో దివ్య సందేశాల ఏకీభావం. info

• فَتْح سد يأجوج ومأجوج من علامات الساعة الكبرى.
యాజూజ్,మాజూజ్ యొక్క అడ్డుగోడ తెరవటం ప్రళయం యొక్క పెద్ద సూచనల్లోంచిది. info

• الغفلة عن الاستعداد ليوم القيامة سبب لمعاناة أهوالها.
ప్రళయ దినం కొరకు సిధ్ధం చేయటం నుండి నిర్లక్ష్యం దాని భయాందోళనల బాధలకు ఒక కారణం. info