Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
41 : 74

عَنِ الْمُجْرِمِیْنَ ۟ۙ

తాము చేసుకున్న పాప కర్యముల ద్వారా తమ స్వయమును నాశనం చేసుకున్న అవిశ్వాసపరుల గురించి. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• خطورة الكبر حيث صرف الوليد بن المغيرة عن الإيمان بعدما تبين له الحق.
అహంకారం యొక్క ప్రమాదం, ఎందుకంటే అది వలీదిబ్నుల్ ముగీరాని నిజం స్పష్టమైన తరువాత విశ్వాసము నుండి మరల్చివేసింది. info

• مسؤولية الإنسان عن أعماله في الدنيا والآخرة.
ఇహపరాల్లో మానవుడికి అతని కర్మల గురించి ప్రశ్నించబడును. info

• عدم إطعام المحتاج سبب من أسباب دخول النار.
అవసరం కలవారికి భోజనం తినిపించకపోవటం నరకములో ప్రవేశమునకు ఒక కారణం. info