Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
14 : 73

یَوْمَ تَرْجُفُ الْاَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِیْبًا مَّهِیْلًا ۟

సత్యతిరస్కారులకు ఈ శిక్ష సంభవించే రోజు భూమి మరియు పర్వతాలు ప్రకంపిస్తాయి. మరియు పర్వతాలు ఆ దినపు భయానక పరిస్థితుల వలన జారిపోయి చెల్లాచెదురైపోయే ఇసుక వలె అయిపోతాయి. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أهمية قيام الليل وتلاوة القرآن وذكر الله والصبر للداعية إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు ఖియాముల్లైల్ (తహజ్జుద్ నమాజ్) మరియు ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ మరియు సహనము యొక్క ప్రాముఖ్యత (ఆవశ్యకత). info

• فراغ القلب في الليل له أثر في الحفظ والفهم.
రాత్రి వేళ హృదయ శూన్యత కంఠస్తం చేసుకోవటం మరియు అర్ధం చేసుకోవటంలో ప్రభావం చూపుతుంది. info

• تحمّل التكاليف يقتضي تربية صارمة.
బాధలను భరించడం ఖచ్చితమైన పోషణను నిర్ణయిస్తుంది. info

• الترف والتوسع في التنعم يصدّ عن سبيل الله.
విలాసాలు మరియు సుఖభోగాల్లో విస్తరణ అల్లాహ్ మార్గము నుండి ఆపుతాయి. info