Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
26 : 68

فَلَمَّا رَاَوْهَا قَالُوْۤا اِنَّا لَضَآلُّوْنَ ۟ۙ

ఎప్పుడైతే వారు దాన్ని కాలిపోయి ఉండగా చూశారో వారు ఒకరినొకరు మేము దాని దారి తప్పిపోయాము అని అన్నారు. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• منع حق الفقير سبب في هلاك المال.
పేదవారి హక్కును ఆపటం సంపద వినాశనమునకు ఒక కారణం. info

• تعجيل العقوبة في الدنيا من إرادة الخير بالعبد ليتوب ويرجع.
దాసుని పట్ల మంచి చేసే ఉద్దేశముతో ఇహలోకములోనే శిక్షను తొందరగా విధించటం అతడు పశ్ఛాత్తాప్పడి మరలటం కొరకు. info

• لا يستوي المؤمن والكافر في الجزاء، كما لا تستوي صفاتهما.
విశ్వాసపరుడు మరియు అవిశ్వాసపరుడు ప్రతిఫల విషయంలో సమానులు కారు ఏ విధంగానైతే వారిద్దరి లక్షణాలు సమానం కావో. info