Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
56 : 51

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْاِنْسَ اِلَّا لِیَعْبُدُوْنِ ۟

నేను జిన్నులను మరియు మానవులను నా ఒక్కడి ఆరాధన కొరకు మాత్రమే సృష్టించుకున్నాను. మరియు నేను వారిని వారు నాకు సాటి కల్పించటానికి సృష్టించలేదు. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• الكفر ملة واحدة وإن اختلفت وسائله وتنوع أهله ومكانه وزمانه.
అవిశ్వాసం ఒకే సమాజము ఒక వేళ దాని కారకాలు వేరైనా మరియు దాని వారు,దాని ప్రదేశము,దాని కాలము రకరకాలైనా సరే. info

• شهادة الله لرسوله صلى الله عليه وسلم بتبليغ الرسالة.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు సందేశములను చేరవేయటం పై అల్లాహ్ యొక్క సాక్ష్యం. info

• الحكمة من خلق الجن والإنس تحقيق عبادة الله بكل مظاهرها.
జిన్నుల మరియు మానవుల సృష్టి ఉద్దేశము అల్లాహ్ ఆరాధనను దాని సారుప్యములన్నింటి ద్వారా నిరూపించటం. info

• سوف تتغير أحوال الكون يوم القيامة.
ప్రళయదినమున విశ్వము యొక్క పరిస్థితులు మారుతాయి. info