Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
8 : 28

فَالْتَقَطَهٗۤ اٰلُ فِرْعَوْنَ لِیَكُوْنَ لَهُمْ عَدُوًّا وَّحَزَنًا ؕ— اِنَّ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا كَانُوْا خٰطِـِٕیْنَ ۟

అప్పుడు ఆమె మేము ఆదేశించినట్లే అతన్ని ఒక పెట్టిలో పెట్టి నదిలో పడవేసింది. అప్పుడు అతను ఫిర్ఔన్ వంశీయులకు దొరికాడు. అప్పుడు వారు అతన్ని ఎత్తుకున్నారు. మూసా ఫిర్ఔన్ కు శతృవు అయ్యి అతని రాజ్యం అతని చేతి మీద కోల్పోవటం,వారికి దుఃఖమును తీసుకుని వచ్చే వాడిగా అవటం ఏదైతే అల్లాహ్ తలచుకున్నాడో అది నిజమవటానికి. నిశ్చయంగా ఫిర్ఔన్,అతని మంత్రి అయిన హామాను,వారిరువురి సహాయకులు తమ అవిశ్వాసం వలన,తమ నిరంకుశత్వం వలన,భూమిపై తమ సంక్షోభమును కలిగించటం వలన అపరాధులైపోయారు. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• تدبير الله لعباده الصالحين بما يسلمهم من مكر أعدائهم.
అల్లాహ్ పుణ్య దాసుల కొరకు వారిని వారి శతృవుల కుట్ర నుండి రక్షించటానికి అల్లాహ్ ఉపాయము. info

• تدبير الظالم يؤول إلى تدميره.
దుర్మార్గుని ఉపాయము అతన్ని నాశనం చేయటం వైపునకు మరలుతుంది. info

• قوة عاطفة الأمهات تجاه أولادهن.
తల్లుల యొక్క ప్రేమాభిమాన బలం తమ పిల్లలవైపు ఉంటుంది. info

• جواز استخدام الحيلة المشروعة للتخلص من ظلم الظالم.
దుర్మార్గుని దుర్మార్గము నుండి విముక్తి పొందటానికి చట్టబద్ధమైన నిబంధనను ఉపయోగించటం సమ్మతము. info

• تحقيق وعد الله واقع لا محالة.
అల్లాహ్ వాగ్దానము నెరవేరటం ఖచ్చితంగా జరిగితీరుతుంది. info