Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
11 : 23

الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

వారే ఎవరైతే ఉన్నతమైన స్వర్గమునకు వారసులవుతారో. వారు అందులో శాస్వతంగా ఉంటారు. అందులో వారి అనుగ్రహాలు అంతము కావు. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• للفلاح أسباب متنوعة يحسن معرفتها والحرص عليها.
సాఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం,వాటిని పరిరక్షించటం మంచిది. info

• التدرج في الخلق والشرع سُنَّة إلهية.
సృష్టిని,ధర్మాన్ని సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సంప్రదాయం. info

• إحاطة علم الله بمخلوقاته.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలను చుట్టుముట్టి ఉంటుంది. info