Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
63 : 21

قَالَ بَلْ فَعَلَهٗ ۖۗ— كَبِیْرُهُمْ هٰذَا فَسْـَٔلُوْهُمْ اِنْ كَانُوْا یَنْطِقُوْنَ ۟

ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై వ్యంగ్యంగా,ప్రజల దృష్టి ముందు వారి విగ్రహాల అశక్తతను బహిరంగపరుస్తూ ఇలా పలికారు : దాన్ని నేను చేయలేదు కాని దాన్ని విగ్రహాల్లో పెద్ద విగ్రహం చేసింది,కావున మీరు మీ విగ్రహాలను అడగండి ఒక వేళ అవి మాట్లాడగలిగితే. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• جواز استخدام الحيلة لإظهار الحق وإبطال الباطل.
సత్యమును బహిరంగపరచి అసత్యమును వ్యర్ధము చేయటం కొరకు వ్యూహమును ఉపయోగించటం ధర్మసమ్మతమే. info

• تعلّق أهل الباطل بحجج يحسبونها لهم، وهي عليهم.
అసత్యపరులు వాదనలతో అవి తమకోసమే అని భావించి జతకట్టారు. అవి వారికి వ్యతిరేకంగా ఉన్నవి. info

• التعنيف في القول وسيلة من وسائل التغيير للمنكر إن لم يترتّب عليه ضرر أكبر.
మాటలో కఠినత్వం ఒక వేళ అది ఎక్కువ నష్టం కలిగించనిదైతే చెడును నిర్మూలించే కారకాల్లోంచి ఒక కారకం. info

• اللجوء لاستخدام القوة برهان على العجز عن المواجهة بالحجة.
బలాన్ని ఉపయోగించటానికి ఆశ్రయించడం వాదనను (ఆధారమును) ఎదుర్కొనటం నుండి అసమర్ధతకు ఆధారము. info

• نَصْر الله لعباده المؤمنين، وإنقاذه لهم من المحن من حيث لا يحتسبون.
అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసపరులైన తన దాసుల కొరకు ఉంటుంది. మరియు కష్టము నుండి వారి కొరకు ఆయన రక్షణ వారు అనుకోని చోటు నుండి ఉంటుంది. info