Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
67 : 2

وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖۤ اِنَّ اللّٰهَ یَاْمُرُكُمْ اَنْ تَذْبَحُوْا بَقَرَةً ؕ— قَالُوْۤا اَتَتَّخِذُنَا هُزُوًا ؕ— قَالَ اَعُوْذُ بِاللّٰهِ اَنْ اَكُوْنَ مِنَ الْجٰهِلِیْنَ ۟

మరియు మీరు మీ పూర్వికుల వార్తల్లో నుండి వారికి మరియు మూసా అలైహిస్సలాంకు మధ్య ఏమి జరిగినదో గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన వారికి ఆవుల్లోంచి ఒక ఆవును జిబాహ్ చేయమన్న అల్లాహ్ ఆదేశము గురించి తెలియపరచారు. అప్పుడు వారు బదులుగా త్వరపడుతూ మొండిగా ఇలా పలికారు : ఏమీ నీవు మాతో పరిహాసమాడుతున్నావా. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : అల్లాహ్ పై అబద్ధము పలికే వారిలో నుండి మరియు ప్రజలతో పరిహాసమాడే వారిలో నుండి నేను కావటం నుండి అల్లాహ్ శరణమును వేడుకుంటున్నాను. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• الحُكم المذكور في الآية الأولى لِمَا قبل بعثة النبي صلى الله عليه وسلم، وأما بعد بعثته فإن الدين المَرْضِيَّ عند الله هو الإسلام، لا يقبل غيره، كما قال الله تعالى: ﴿ وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْه ﴾ (آل عمران: 85).
మొదటి ఆయతులో ప్రస్తావించబడిన ఆదేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక మునుపటి దాని కొరకు. ఇక ఆయన ప్రవక్తగా పంపించబడిన తరువాత అల్లాహ్ వద్ద నిశ్చయంగా స్వీకరించబడే ధర్మం అది ఇస్లాం. అది తప్ప ఇతర ధర్మాలు స్వీకరించబడవు. ఏ విధంగా అయితే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని ఆశిస్తే అతని ధర్మం స్వీకరించబడదు (ఆలె ఇమ్రాన్ - 85) info

• قد يُعَجِّلُ الله العقوبة على بعض المعاصي في الدنيا قبل الآخرة؛ لتكون تذكرة يتعظ بها الناس فيحذروا مخالفة أمر الله تعالى.
నిశ్చయంగా అల్లాహ్ పరలోకం కన్న ముందే ఇహలోకంలో కొన్ని పాపములపై త్వరగా శిక్షిస్తాడు; అది హిత బోధన కావటానికి ప్రజలు దాని ద్వారా హితబోధన గ్రహించి మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశమును విబేధించటం నుండి వారు జాగ్రత్త పడటానికి. info

• أنّ من ضيَّق على نفسه وشدّد عليها فيما ورد موسَّعًا في الشريعة، قد يُعاقَبُ بالتشديد عليه.
నిశ్చయంగా ఎవరైతే ధర్మంలో విస్తృతం చేయబడి వచ్చిన వాటి విషయంలో తన స్వయమును ఇబ్బందికి గురి చేసుకుని తన మనస్సుపై కఠినంగా వ్యవహరిస్తాడో అతడు తనపై కఠినత్వము ద్వారా శిక్షింపబడుతాడు. info