Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

external-link copy
141 : 2

تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟۠

ఈ జాతి వారు మీకన్న పూర్వం గతించినవారు,వారు తమ ఆచరణలను చేర వేసుకున్నారు,వారు చేసుకున్న ఆచరణలు వారి కొరకే,మీరు చేసుకున్న ఆచరణలు మీ కొరకే,వారి ఆచరణల గురించి మీరు ప్రశ్నించబడరు,మీ ఆచరణల గురించి వారు ప్రశ్నించబడరు,ఒకరు చేసిన పాపముకు బదులుగా ఇంకొకరు శిక్షించబడరు,ఇతరుల కర్మల ద్వారా లబ్ది పొందటం జరగదు,కాని ప్రతి ఒక్కరికి వారు ముందు పంపించుకున్న (చేసుకున్న) కర్మలకు ప్రతిఫలమును ప్రసాదించడం జరుగుతుంది. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أن دعوى أهل الكتاب أنهم على الحق لا تنفعهم وهم يكفرون بما أنزل الله على نبيه محمد صلى الله عليه وسلم.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అవతరింప జేసిన దానిని తిరస్కరిస్తూ తాము సన్మార్గం పై ఉన్నామని గ్రంధవహుల వాదన వారికి ఏమాత్రం లాభం చేకూర్చదు. info

• سُمِّي الدين صبغة لظهور أعماله وسَمْته على المسلم كما يظهر أثر الصبغ في الثوب.
ధర్మమునకు దాని ఆచరణలు బహిర్గతమవటం వలన రంగు పేరు ఇవ్వబడినది,ఒక బట్ట పై రంగు గుర్తు ఏ విధంగా బహిర్గతం అవుతుందో ఆ విధంగా ఒక ముస్లిం పై దాని (ధర్మం) గుర్తు బహిర్గతమవుతుంది. info

• أن الله تعالى قد رَكَزَ في فطرةِ خلقه جميعًا الإقرارَ بربوبيته وألوهيته، وإنما يضلهم عنها الشيطان وأعوانه.
నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టిరాశులందరి స్వభావంలో తన రుబూబియత్ (సృష్టికర్త,పాలకుడు,సంరక్షకుడు) ,తన ఉలూహియత్ (ఏక దైవోపాసవ) ను స్వీకరించడమును పొందుపరచాడు, షైతాను,అతని సహాయకులు వారిని మార్గ భ్రష్టతకు లోను చేస్తారు. info