Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran.

external-link copy
48 : 38

وَاذْكُرْ اِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَذَا الْكِفْلِ ؕ— وَكُلٌّ مِّنَ الْاَخْیَارِ ۟ؕ

ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలామ్ కుమారుడగు ఇస్మాయీల్ అలైహిస్సలాంను జ్ఞాపకం చేసుకోండి మరియు అల్ యసఅ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు జుల్ కిఫ్ల్ ను జ్ఞాపకం చేసుకోండి. మరియు వారిపై మంచిగా కీర్తించండి. వారు దానికి యోగ్యులు. మరియు వారందరు అల్లాహ్ వద్ద ఎంచుకోబడిన మరియు ఎన్నుకోబడిన వారిలో నుంచి వారు. info
التفاسير:
Voordelen van de verzen op deze pagina:
• من صبر على الضر فالله تعالى يثيبه ثوابًا عاجلًا وآجلًا، ويستجيب دعاءه إذا دعاه.
బాధపై ఎవరైతే సహనం చూపుతారో వారిని మహోన్నతుడైన అల్లాహ్ త్వరగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు మరియు ఆలస్యంగ ప్రసాదిస్తాడు. మరియు అతను దుఆ చేసినప్పుడు అతని దుఆను స్వీకరిస్తాడు. info

• في الآيات دليل على أن للزوج أن يضرب امرأته تأديبًا ضربًا غير مبرح؛ فأيوب عليه السلام حلف على ضرب امرأته ففعل.
ఆయతుల్లో భర్త తన భార్యను సంస్కరణ ఉద్దేశంతో బాధ కలిగించకుండా కొట్టటం పై ఆధారం ఉన్నది. కాబట్టి అయ్యూబ్ అలైహిస్సలాం తన భార్యను కొడతానని ప్రమాణం చేశారు. పూర్తి చేశారు. info