Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran.

external-link copy
99 : 21

لَوْ كَانَ هٰۤؤُلَآءِ اٰلِهَةً مَّا وَرَدُوْهَا ؕ— وَكُلٌّ فِیْهَا خٰلِدُوْنَ ۟

ఒక వేళ ఈ ఆరాధించబడేవి వాస్తవంగా ఆరాధించబడే దైవాలే అయితే వారు తమను ఆరాధించే వారితోపాటు నరకంలో ప్రవేశించేవారు కాదు. మరియు ఆరాధించేవారిలో నుండి,ఆరాధించబడే వారిలో నుండి ప్రతి ఒక్కరు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో నుంచి బయటకు రాకుండా అందులో వారు శాస్వతంగా నివాసముంటారు. info
التفاسير:
Voordelen van de verzen op deze pagina:
• التنويه بالعفاف وبيان فضله.
పవిత్రతను గమనించి దాని యోగ్యతను వివరించడం. info

• اتفاق الرسالات السماوية في التوحيد وأسس العبادات.
తౌహీదు,ఆరాధనల పునాదుల విషయంలో దివ్య సందేశాల ఏకీభావం. info

• فَتْح سد يأجوج ومأجوج من علامات الساعة الكبرى.
యాజూజ్,మాజూజ్ యొక్క అడ్డుగోడ తెరవటం ప్రళయం యొక్క పెద్ద సూచనల్లోంచిది. info

• الغفلة عن الاستعداد ليوم القيامة سبب لمعاناة أهوالها.
ప్రళయ దినం కొరకు సిధ్ధం చేయటం నుండి నిర్లక్ష్యం దాని భయాందోళనల బాధలకు ఒక కారణం. info