Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran.

external-link copy
55 : 21

قَالُوْۤا اَجِئْتَنَا بِالْحَقِّ اَمْ اَنْتَ مِنَ اللّٰعِبِیْنَ ۟

ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు : నీవు ఏదైతే పలికావో అప్పుడు మా వద్దకు సత్యాన్ని తీసుకుని వచ్చావా లేదా నీవు ఆషామాషీగా అంటున్నావా ?. info
التفاسير:
Voordelen van de verzen op deze pagina:
• نَفْع الإقرار بالذنب مشروط بمصاحبة التوبة قبل فوات أوانها.
పశ్ఛాత్తాపము దాని సమయం అయిపోకముందే చేయటంతో పాటు పాపమును అంగీకరించటం ,షరతుతో కూడుకున్నది ప్రయోజనకరమైనది. info

• إثبات العدل لله، ونفي الظلم عنه.
న్యాయమును అల్లాహ్ కొరకు నిరూపించటం,హింసను ఆయన నుండి జరగటంను తిరస్కరించటం. info

• أهمية قوة الحجة في الدعوة إلى الله.
అల్లాహ్ వైపునకు పిలవటంలో ఆధారము యోక్క బలము ప్రాముఖ్యత. info

• ضرر التقليد الأعمى.
గుడ్డిగా అనుకరించటం యొక్క నష్టము. info

• التدرج في تغيير المنكر، والبدء بالأسهل فالأسهل، فقد بدأ إبراهيم بتغيير منكر قومه بالقول والصدع بالحجة، ثم انتقل إلى التغيير بالفعل.
చెడును మార్చటంలో క్రమక్రమంగా వ్యవహరించాలి. సులభమైన వాటితో మొదలుపెడితే సులభమవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారి చెడును మార్చటమును మాటలతో, ఆధారముతో భయపెట్టటముతో మొదలుపెట్టారు. ఆ తరువాత కార్యచరణ ద్వారా చెడును మార్చటం వైపునకు మరలారు. info