Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
68 : 8

لَوْلَا كِتٰبٌ مِّنَ اللّٰهِ سَبَقَ لَمَسَّكُمْ فِیْمَاۤ اَخَذْتُمْ عَذَابٌ عَظِیْمٌ ۟

అల్లాహ్ మీ కొరకు యుద్ధ ప్రాప్తులను హలాల్ చేశాడని,ఖైదీల నుండి పరిహారం తీసుకోవటానికి మీకు ఆయన సమ్మతించాడని ఆయన విధి వ్రాత,ఆయన నిర్ణయం ముందే జరిగి పోయినట్లు అల్లాహ్ వద్ద నుండి పుస్తకంలో ఉండకపోతే అల్లాహ్ వద్ద నుండి దాని అనుమతి గురించి దైవ వాణి అవతరించక ముందే మీరు యుద్ధప్రాప్తిని,ఖైదీల నుండి పరుహారం తీసుకోవటం వలన అల్లాహ్ వద్దనుండి మీపై కఠినమైన శిక్ష వచ్చి పడేది. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• في الآيات وَعْدٌ من الله لعباده المؤمنين بالكفاية والنصرة على الأعداء.
ఆయతుల్లో అల్లాహ్ వద్ద నుండి విశ్వాసపరులైన ఆయన దాసులకు ఆయన చాలు అని,శతృవులపై విజయం ఉన్నదని వాగ్దానం ఉన్నది. info

• الثبات أمام العدو فرض على المسلمين لا اختيار لهم فيه، ما لم يحدث ما يُرَخِّص لهم بخلافه.
శతృవుల ముందు స్థిరత్వాన్ని చూపటం ముస్లిములపై తప్పనిసరి,దానికి విరుద్ధంగా వారికి అనుమతిని కలిగించే విషయం చోటు చేసుకోనంత వరకు అందులో వారికి ఎటువంటి అనుమతి లేదు. info

• الله يحب لعباده معالي الأمور، ويكره منهم سَفْسَافَها، ولذلك حثهم على طلب ثواب الآخرة الباقي والدائم.
అల్లాహ్ తన దాసుల కొరకు గొప్ప విషయాలను (కార్యాలను) ఇష్టపడతాడు.వారి నుండి వాటిలోని అల్పమైన వాటిని ధ్వేషిస్తాడు.అందుకే ఆయన శాస్వతంగా ఉండిపోయే పరలోక ప్రతిఫలాన్ని కోరుకోవటం గురించి మిమ్మల్ని ప్రోత్సహించాడు. info

• مفاداة الأسرى أو المنّ عليهم بإطلاق سراحهم لا يكون إلا بعد توافر الغلبة والسلطان على الأعداء، وإظهار هيبة الدولة في وجه الآخرين.
(ఎప్పుడైైతే) శతృవులపై పూర్తి ఆధిక్యత,నియంత్రణ కలుగుతుందో,మరియు వేరే వారిలో ప్రభుత్వం యొక్క భయం ఉంటుందో అప్పుడే ఖైదీల నుండి పరిహారము తీసుకుని లేదా వారిపై దయచూపి వదిలి వేయటం జరుగుతుంది. info