Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
15 : 73

اِنَّاۤ اَرْسَلْنَاۤ اِلَیْكُمْ رَسُوْلًا ۙ۬— شَاهِدًا عَلَیْكُمْ كَمَاۤ اَرْسَلْنَاۤ اِلٰی فِرْعَوْنَ رَسُوْلًا ۟ؕ

నిశ్చయంగా మేము ప్రళయదినమున మీ కర్మలపై సాక్షిగా ఒక ప్రవక్తను మీ వైపునకు పంపాము. ఏ విధంగానైతే మేము ఫిర్ఔన్ వద్దకు ఒక ప్రవక్తను పంపించామో ఆయన మూసా అలైహిస్సలాం. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• أهمية قيام الليل وتلاوة القرآن وذكر الله والصبر للداعية إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు ఖియాముల్లైల్ (తహజ్జుద్ నమాజ్) మరియు ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ మరియు సహనము యొక్క ప్రాముఖ్యత (ఆవశ్యకత). info

• فراغ القلب في الليل له أثر في الحفظ والفهم.
రాత్రి వేళ హృదయ శూన్యత కంఠస్తం చేసుకోవటం మరియు అర్ధం చేసుకోవటంలో ప్రభావం చూపుతుంది. info

• تحمّل التكاليف يقتضي تربية صارمة.
బాధలను భరించడం ఖచ్చితమైన పోషణను నిర్ణయిస్తుంది. info

• الترف والتوسع في التنعم يصدّ عن سبيل الله.
విలాసాలు మరియు సుఖభోగాల్లో విస్తరణ అల్లాహ్ మార్గము నుండి ఆపుతాయి. info