Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
17 : 70

تَدْعُوْا مَنْ اَدْبَرَ وَتَوَلّٰی ۟ۙ

అది సత్యము నుండి విముఖత చూపి దాని నుండి దూరమై,దానిపై విశ్వాసమును కనబరచకుండా ఆచరించని వాడిని పిలుస్తుంది info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• شدة عذاب النار حيث يود أهل النار أن ينجوا منها بكل وسيلة مما كانوا يعرفونه من وسائل الدنيا.
నరకాగ్ని యొక్క శిక్ష యొక్క తీవ్రత, అందుకనే నరక వాసులు ప్రాపంచిక కారకాల గురించి తమకు తెలిసిన దాని నుండి ప్రతి కారకం ద్వారా దాని నుండి తప్పించుకోవాలని కోరుకుంటున్నారు. info

• الصلاة من أعظم ما تكفَّر به السيئات في الدنيا، ويتوقى بها من نار الآخرة.
ప్రపంచంలో పాపాలను తుడిచి వేసే గొప్ప విషయాల్లోంచి నమాజు ఒకటి. దాని ద్వారా పరలోకాగ్ని నుండి రక్షింపబడుతారు. info

• الخوف من عذاب الله دافع للعمل الصالح.
అల్లాహ్ శిక్ష నుండి భయము సత్కర్మ చేయటం కొరకు ఒక ప్రేరణ. info