Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
16 : 59

كَمَثَلِ الشَّیْطٰنِ اِذْ قَالَ لِلْاِنْسَانِ اكْفُرْ ۚ— فَلَمَّا كَفَرَ قَالَ اِنِّیْ بَرِیْٓءٌ مِّنْكَ اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ ۟

కపటుల నుండి వారి వినటంలో వారి ఉపమానముషైతాను ఉపమానములాంటిది అతడు మనిషిని అవిశ్వాసము చూపమని అలంకరించినప్పుడు అవిశ్వాసమును చూపటమును తన కొరకు అతను అలంకరించటం వలన అతడు అవిశ్వసించినప్పుడు అతడు (షైతాను) ఇలా పలుకుతాడు నిశ్చయంగా నీవు అవిశ్వాసం చూపిన దానికి నీతో నాకు సంబంధము లేదు. నిశ్చయంగ నేను సృష్టిరాసుల ప్రభువైన అల్లాహ్ తో భయపడుతున్నాను. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• رابطة الإيمان لا تتأثر بتطاول الزمان وتغير المكان.
కాలం పొడుగవ్వటంతో,స్థల మార్పుతో విశ్వాస బంధం ప్రభావితం కాదు. info

• صداقة المنافقين لليهود وغيرهم صداقة وهمية تتلاشى عند الشدائد.
యూదుల కొరకు, ఇతరుల కొరకు కపటుల నిజాయితీ ఊహప్రదమైన నిజాయితీ ఆపదల సమయంలో కనబడదు. info

• اليهود جبناء لا يواجهون في القتال، ولو قاتلوا فإنهم يتحصنون بِقُرَاهم وأسلحتهم.
యూదులు పిరికివారు వారు యుద్దంలో తలబడరు. ఒక వేళ వారు తలబడినా తమ పురములతో,తమ ఆయుధములతో నిర్బంధంగా ఉంటారు. info