Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
20 : 54

تَنْزِعُ النَّاسَ ۙ— كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ مُّنْقَعِرٍ ۟

అది ప్రజలను భూమి నుండి కూకటి వ్రేళ్ళతో పెకిలించి వారిని వారి తలలపై విసిరివేసింది ఎలాగంటే నాటిన చోట నుండి పెకలించబడిన ఖర్జూరపు బోదెలవలె. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• مشروعية الدعاء على الكافر المصرّ على كفره.
తన అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించే అవిశ్వాసిని శపించటం యొక్క ధర్మబద్దత. info

• إهلاك المكذبين وإنجاء المؤمنين سُنَّة إلهية.
తిరస్కారులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• تيسير القرآن للحفظ وللتذكر والاتعاظ.
కంఠస్థం కొరకు,హితబోధన కొరకు,హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేయటం. info