Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
28 : 48

هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰی وَدِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ ؕ— وَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا ۟ؕ

అల్లాహ్ యే తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను స్పష్టమైన ప్రకటన మరియు ఇస్లాం ధర్మమైన సత్య ధర్మమును ఇచ్చి దాన్ని దానికి వ్యతిరేక ధర్మములన్నింటిపై ఆధిక్యతను కలిగించటానికి పంపించాడు. మరియు అల్లాహ్ దానికి సాక్షి. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الصد عن سبيل الله جريمة يستحق أصحابها العذاب الأليم.
అల్లాహ్ మార్గము నుండి ఆపటం ఎటువంటి పాపమంటే దానికి పాల్పడేవారు బాధాకరమైన శిక్షకు అర్హులు. info

• تدبير الله لمصالح عباده فوق مستوى علمهم المحدود.
అల్లాహ్ తన దాసుల ప్రయోజనాలను వారి పరిమిత జ్ఞానము కంటే పైన నిర్వహించటం. info

• التحذير من استبدال رابطة الدين بحمية النسب أو الجاهلية.
వంశ స్వాభిమానము లేదా అజ్ఞానముతో ధర్మ సంబంధాన్ని మార్చటం నుండి హెచ్చరించటం info

• ظهور دين الإسلام سُنَّة ووعد إلهي تحقق.
ఇస్లాం ధర్మం యొక్క ఆవిర్భావం ఒక దైవిక సంప్రదాయము మరియు వాగ్దానము నెరవేరింది. info