Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
3 : 43

اِنَّا جَعَلْنٰهُ قُرْءٰنًا عَرَبِیًّا لَّعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟ۚ

నిశ్చయంగా దాన్ని అరబీ భాష ఖుర్ఆన్ గా చేశాము; ఓ మీ భాషలో అవతరింపబడిన వారా మీరు దాని అర్ధములను గ్రహిస్తారని,వాటిని అర్ధంచేసుకుని ఇతర సమాజములకు వాటిని చేరవేస్తారని ఆశిస్తూ. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• سمي الوحي روحًا لأهمية الوحي في هداية الناس، فهو بمنزلة الروح للجسد.
ప్రజల సన్మార్గములో దైవవాణి ప్రాముఖ్యత వలన దైవవాణికి రూహ్ (ఆత్మ) అని నామకరణం చేయబడింది. కాబట్టి అది మానవ శరీరము కొరకు ఆత్మ స్థానములో ఉన్నది. info

• الهداية المسندة إلى الرسول صلى الله عليه وسلم هي هداية الإرشاد لا هداية التوفيق.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు సంబంధం కలిగిన సన్మార్గము (హిదాయత్) సన్మార్గమును చూపటం అది. సన్మార్గముపై నడిచే భాగ్యం కలిగించటం కాదు. info

• ما عند المشركين من توحيد الربوبية لا ينفعهم يوم القيامة.
ముష్రికుల వద్ద ఉన్న తౌహీదె రుబూబియత్ ప్రళయదినమున వారికి ప్రయోజనం కలిగించదు. info