Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
22 : 4

وَلَا تَنْكِحُوْا مَا نَكَحَ اٰبَآؤُكُمْ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدْ سَلَفَ ؕ— اِنَّهٗ كَانَ فَاحِشَةً وَّمَقْتًا ؕ— وَسَآءَ سَبِیْلًا ۟۠

మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా అది నిషిద్ధమైనది. కాని ఇస్లాంకు పూర్వం జరిగినది తప్ప దానిపై శిక్షించడం జరగదు. ఇది పిల్లలు తమ తండ్రుల భార్యలను వివాహం చేసుకోవటం దాని వికారతను అధికం చేసే విషయం. మరియు దాన్ని చేసే వాడిపై అల్లాహ్ ఆగ్రహమునకు ఒక కారణం. మరియు దానిపై నడిచే వారి కొరకు చెడ్డ మార్గము. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• إذا دخل الرجل بامرأته فقد ثبت مهرها، ولا يجوز له التعدي عليه أو الطمع فيه، حتى لو أراد فراقها وطلاقها.
ఒక వ్యక్తి తన భార్యతో సంభోగము చేసినప్పుడు ఆమె మహర్ అనివార్యమైపోతుంది. మరియు అతను ఆమెను వేరు చేసి విడాకులు తీసుకోవాలనుకున్నా దాన్ని (మహర్ ని) అతిక్రమించటం లేదా దానిలో అత్యాశ కలిగి ఉండటం అతనికి సమ్మతం కాదు. info

• حرم الله تعالى نكاح زوجات الآباء؛ لأنه فاحشة تمقتها العقول الصحيحة والفطر السليمة.
అల్లాహ్ తఆలా తండ్రుల భార్యలతో వివాహమును నిషేధించాడు. ఎందుకంటే అది సరైన మనస్సులు మరియు సురక్షితమైన స్వభావములు అసహ్యించుకునే అశ్లీలమైనది. info

• بين الله تعالى بيانًا مفصلًا من يحل نكاحه من النساء ومن يحرم، سواء أكان بسبب النسب أو المصاهرة أو الرضاع؛ تعظيمًا لشأن الأعراض، وصيانة لها من الاعتداء.
మహోన్నతుడైన అల్లాహ్ స్త్రీల్లోంచి ఎవరితో వివాహం చేయటం సమ్మతమో ఎవరితో నిషిద్ధమో క్లుప్తంగా స్పష్టపరిచాడు అది వంశం,వివాహం లేదా తల్లిపాలివ్వటం వల్ల కావచ్చు. ఆమెకు గౌరవంగా మరియు ఆమెను దుర్వినియోగం నుండి రక్షించడానికి. info