Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
74 : 36

وَاتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اٰلِهَةً لَّعَلَّهُمْ یُنْصَرُوْنَ ۟ؕ

ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని ఆరాధ్య దైవములను తయారు చేసుకున్నారు. అవి తమకు సహాయం చేస్తాయని,తమకు అల్లాహ్ శిక్ష నుండి రక్షిస్తాయని ఆశిస్తూ వారు వాటిని ఆరాధిస్తున్నారు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• من فضل الله ونعمته على الناس تذليل الأنعام لهم، وتسخيرها لمنافعهم المختلفة.
ప్రజలపై పశువులు వారి ఆదీనంలో ఉండటం,వారి వివిధ ప్రయోజనముల కొరకు వాటి ఉపయుక్తంగా ఉండటం అల్లాహ్ అనుగ్రహము,ఆయన ప్రసాదము. info

• وفرة الأدلة العقلية على يوم القيامة وإعراض المشركين عنها.
ప్రళయదినంపై బౌద్ధిక ఆధారాలు పుష్కలంగా ఉండటం మరియు ముష్రికులు వాటి నుండి విముఖత చూపటం. info

• من صفات الله تعالى أن علمه تعالى محيط بجميع مخلوقاته في جميع أحوالها، في جميع الأوقات، ويعلم ما تنقص الأرض من أجساد الأموات وما يبقى، ويعلم الغيب والشهادة.
మహోన్నతుడైవ అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలన్నింటికి వారి పరిస్థితులన్నింటిలో,వారి సమయములన్నింటిలో చుట్టుముట్టి ఉండటం అల్లాహ్ గుణగణాల్లోంచిది. మరియు భూమి మృతుల శరీరముల్లోంచి ఏమి తగ్గిస్తుందో మరియు ఏమి మిగిలిస్తుందో ఆయనకు తెలుసు. మరియు అదృశ్యమై ఉన్నవి,ప్రత్యక్షమై ఉన్నవి అన్ని ఆయనకు తెలుసు. info