Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
29 : 32

قُلْ یَوْمَ الْفَتْحِ لَا یَنْفَعُ الَّذِیْنَ كَفَرُوْۤا اِیْمَانُهُمْ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟

ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఈ వాగ్దానము ప్రళయదినము అది. నిశ్చయంగా అది దాసుల మధ్య తీర్పునిచ్చే దినము. అది ఏవిధంగా ఉంటుందంటే ఆ రోజు ఇహలోకములో అల్లాహ్ ను తిరస్కరించిన వారు ప్రళయదినమును కళ్ళారా చూసిన తరువాత వారు దాన్ని నిజమని విశ్వసించినా వారికి ప్రయోజనం కలగదు. వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాప్పడి ఆయన వైపున మరలటానికి వారికి గడువు ఇవ్వబడదు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• عذاب الكافر في الدنيا وسيلة لتوبته.
అవిశ్వాసి ఇహలోకములో శిక్షింపబడటం అతని పశ్చాత్తాప్పడటానికి ఒక మార్గము. info

• ثبوت اللقاء بين نبينا صلى الله عليه وسلم وموسى عليه السلام ليلة الإسراء والمعراج.
మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,మూసా అలైహిస్సలాం మధ్య ఇస్రా,మేరాజ్ రాత్రి కలవటం యొక్క నిరూపణ. info

• الصبر واليقين صفتا أهل الإمامة في الدين.
సహనము,నమ్మకము ధర్మ విషయంలో నాయకత్వం వహించే వారి రెండు లక్షణములు. info