Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
52 : 28

اَلَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ مِنْ قَبْلِهٖ هُمْ بِهٖ یُؤْمِنُوْنَ ۟

ఎవరైతే ఖుర్ఆన్ అవతరణ ముందు నుండే తౌరాత్ పట్ల విశ్వాసముపై స్థిరంగా ఉన్నారో వారే ఖుర్ఆన్ పై తమ గ్రంధముల్లో దాని సమాచారము,దాని గుణమును వారు పొందటం వలన విశ్వాసమును కనబరుస్తారు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• فضل من آمن من أهل الكتاب بالنبي محمد صلى الله عليه وسلم، وأن له أجرين.
గ్రంధవహుల్లోంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించే వారి ఘనత. మరియు వారి కి రెండు విధాలుగా పుణ్యాలు లభిస్తాయి. info

• هداية التوفيق بيد الله لا بيد غيره من الرسل وغيرهم.
సన్మార్గం భాగ్యం కలిగించటం అల్లాహ్ చేతిలో కలదు. ఆయన కాకుండా ప్రవక్తల,ఇతరుల చేతిలో లేదు. info

• اتباع الحق وسيلة للأمن لا مَبْعث على الخوف كما يدعي المشركون.
సత్యమును అనుసరించటం శాంతికి ఒక మార్గము ,ముష్రికులు వాదించినట్లు భయమునకు కారణం కాదు. info

• خطر الترف على الفرد والمجتمع.
ఒక్కడైన,సమాజానికైన వినాశము యొక్క ప్రమాదముంది. info

• من رحمة الله أنه لا يهلك الناس إلا بعد الإعذار إليهم بإرسال الرسل.
అల్లాహ్ ప్రజల వద్దకు ప్రవక్తను పంపించి మన్నించిన తరువాత తప్ప నాశనం చేయకపోవటం అల్లాహ్ కారుణ్యములోంచిది. info