Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
125 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను. అల్లాహ్ నన్ను చేరవేయమని ఆదేశించిన దానిలో నేను అధికం చేయని,అందులో తరగించని నీతిమంతుడను. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• أفضلية أهل السبق للإيمان حتى لو كانوا فقراء أو ضعفاء.
విశ్వాసములో మందంజ వేసే వారి ప్రాముఖ్యత ఉన్నది చివరికి ఒక వేళ వారు పేదవారైనా,బలహీనులైనా. info

• إهلاك الظالمين، وإنجاء المؤمنين سُنَّة إلهية.
దుర్మార్గులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• خطر الركونِ إلى الدنيا.
ఇహలోకముపై ఆధారపడటం యొక్క ప్రమాదము. info

• تعنت أهل الباطل، وإصرارهم عليه.
అసత్యపరుల యొక్క మొండితనము,దానిపై వారి పట్టుబట్టడం. info