Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
9 : 25

اُنْظُرْ كَیْفَ ضَرَبُوْا لَكَ الْاَمْثَالَ فَضَلُّوْا فَلَا یَسْتَطِیْعُوْنَ سَبِیْلًا ۟۠

ఓ ప్రవక్తా మీరు చూడండి మీరు వారితో ఆశ్ఛర్యపోతారు వారు ఎలా అసత్య గుణాలతో మిమ్మల్ని వర్ణిస్తున్నారు. మంత్రజాలకుడు అన్నారు,మంత్రజాలానికి గురైన వాడు అన్నారు,పిచ్చివాడు అన్నారు. అయితే వారు దీని కారణం చేత సత్యము నుండి తప్పిపోయారు. మార్గదర్శకత్వానికి దారి పొందలేరు. మరియు మీ నిజాయితీని,మీ నీతిని అపవాదు చేయటానికి ఒక మార్గమును కూడా పొందలేరు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• اتصاف الإله الحق بالخلق والنفع والإماتة والإحياء، وعجز الأصنام عن كل ذلك.
సత్య ఆరాధ్య దైవం సృష్టించటం,ప్రయోజనం చేయటం,మరణింపజేయటం,జీవింపజేయటం వంటి గుణాలతో వర్ణించబడటం, విగ్రహాలు వీటన్నింటి నుండి అశక్తులు కావటం. info

• إثبات صفتي المغفرة والرحمة لله.
అల్లాహ్ కొరకు మన్నింపు,కారుణ్యం రెండు గుణముల నిరూపణ. info

• الرسالة لا تستلزم انتفاء البشرية عن الرسول.
దైవదౌత్యము ప్రవక్త నుండి మనిషి కాకపోవటమును తప్పనిసరి చేయదు. info

• تواضع النبي صلى الله عليه وسلم حيث يعيش كما يعيش الناس.
ప్రజలు జీవించినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించటం ఆయన యొక్క వినయం. info