Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
68 : 21

قَالُوْا حَرِّقُوْهُ وَانْصُرُوْۤا اٰلِهَتَكُمْ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ ۟

వారు అతడిని వాదనతో ఎదుర్కోలేనప్పుడు బలవంతం చేయటం వైపునకు వారు మగ్గు చూపి ఇలా పలికారు : మీరు మీ ఆ విగ్రహాల కొరకు వేటినైతే అతను శిధిలం చేశాడో,విరగ్గొట్టాడో సహాయముగా ఇబ్రాహీంను అగ్నితో కాల్చి వేయండి. ఒక వేళ మీరు నిరోదక శిక్షగా దానిని చేసే వారే అయితే. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• جواز استخدام الحيلة لإظهار الحق وإبطال الباطل.
సత్యమును బహిరంగపరచి అసత్యమును వ్యర్ధము చేయటం కొరకు వ్యూహమును ఉపయోగించటం ధర్మసమ్మతమే. info

• تعلّق أهل الباطل بحجج يحسبونها لهم، وهي عليهم.
అసత్యపరులు వాదనలతో అవి తమకోసమే అని భావించి జతకట్టారు. అవి వారికి వ్యతిరేకంగా ఉన్నవి. info

• التعنيف في القول وسيلة من وسائل التغيير للمنكر إن لم يترتّب عليه ضرر أكبر.
మాటలో కఠినత్వం ఒక వేళ అది ఎక్కువ నష్టం కలిగించనిదైతే చెడును నిర్మూలించే కారకాల్లోంచి ఒక కారకం. info

• اللجوء لاستخدام القوة برهان على العجز عن المواجهة بالحجة.
బలాన్ని ఉపయోగించటానికి ఆశ్రయించడం వాదనను (ఆధారమును) ఎదుర్కొనటం నుండి అసమర్ధతకు ఆధారము. info

• نَصْر الله لعباده المؤمنين، وإنقاذه لهم من المحن من حيث لا يحتسبون.
అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసపరులైన తన దాసుల కొరకు ఉంటుంది. మరియు కష్టము నుండి వారి కొరకు ఆయన రక్షణ వారు అనుకోని చోటు నుండి ఉంటుంది. info