Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
41 : 17

وَلَقَدْ صَرَّفْنَا فِیْ هٰذَا الْقُرْاٰنِ لِیَذَّكَّرُوْا ؕ— وَمَا یَزِیْدُهُمْ اِلَّا نُفُوْرًا ۟

మరియు నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ఆదేశాలను,హితబోధనలను,ఉదాహరణలను ప్రజలు వాటి ద్వారా హితబోధన గ్రహించటానికి స్పష్టపరచాము. వారు తమకు ప్రయోజనకరమైన వాటిలో నడవటానికి,తమకు నష్టం కలిగించే వాటిని విడనాడటానికి. పరిస్థితి ఏమిటంటే వారిలో తమ స్వభావము తిరిగిపోయిన కొందరికి దాని ద్వారా సత్యం నుండి దూరం అవటం,దాని పట్ల ద్వేషమును మాత్రమే అధికం చేసినది. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الزعم بأن الملائكة بنات الله افتراء كبير، وقول عظيم الإثم عند الله عز وجل.
దైవదూతలు అల్లాహ్ కి ఆడ సంతానము అని భావించటం పెద్ద కల్పితము, సర్వశక్తివంతుడైన అల్లాహ్ వద్ద మహా పాపపు మాట info

• أكثر الناس لا تزيدهم آيات الله إلا نفورًا؛ لبغضهم للحق ومحبتهم ما كانوا عليه من الباطل.
ప్రజల్లో చాలా మందికి సత్యము నుండి వారి ధ్వేషము వలన, వారు పాటిస్తున్న అవిశ్వాసము పై వారి ప్రేమ వలన అల్లాహ్ ఆయతులు వారి వ్యతిరేకతను అధికం మాత్రమే చేస్తాయి. info

• ما من مخلوق في السماوات والأرض إلا يسبح بحمد الله تعالى فينبغي للعبد ألا تسبقه المخلوقات بالتسبيح.
భూమ్యాకాశముల్లో మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులతో పరిశుద్ధతను కొనియాడని సృష్టితాలు లేవు.కావును దాసుడి కొరకు కావలసినదేమిటంటే సృష్టితాలు పరిశుద్ధతను కొని యాడటంలో అతనికన్న ముందు ఉండ కూడదు.(అంటే అతను అందరికన్న మందుండాలి). info

• من حلم الله على عباده أنه لا يعاجلهم بالعقوبة على غفلتهم وسوء صنيعهم، فرحمته سبقت غضبه.
తన దాసులపై అల్లాహ్ యొక్క దయ ఆయన వారి అశ్రద్ధ,వారి దుష్చర్య పై వారిని శిక్షించటంలో తొందర చేయడు.ఆయన కారుణ్యము ఆయన కోపమునకు ముందు ఉంటుంది. info