Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
107 : 17

قُلْ اٰمِنُوْا بِهٖۤ اَوْ لَا تُؤْمِنُوْا ؕ— اِنَّ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ مِنْ قَبْلِهٖۤ اِذَا یُتْلٰی عَلَیْهِمْ یَخِرُّوْنَ لِلْاَذْقَانِ سُجَّدًا ۟ۙ

ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ఆయనపై విశ్వాసమును కనబరచండి. మీ విశ్వాసము ఆయనకు ఏమీ అధికం చేయదు లేదా మీరు ఆయనను విశ్వసించకపోయినా (ఏమీ అధికం చేయదు). మీ అవిశ్వాసం ఆయనది ఏమీ తరిగించదు. నిశ్చయంగా ఎవరైతే పూర్వ దివ్య గ్రంధాలను చదివి,దైవ వాణి,దైవ దౌత్యమును గుర్తించారో వారిపై ఖుర్ఆన్ చదివి వినిపించబడినప్పుడు వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సాష్టాంగపడుతూ తమ ముఖములపై బొర్లా పడిపోతారు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• أنزل الله القرآن متضمنًا الحق والعدل والشريعة والحكم الأمثل .
అల్లాహ్ సత్యముతో,న్యాయముతో,ధర్మముతో,ఉత్తమ తీర్పుతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. info

• جواز البكاء في الصلاة من خوف الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ భీతితో నమాజులో ఏడవటం ధర్మ సమ్మతమే. info

• الدعاء أو القراءة في الصلاة يكون بطريقة متوسطة بين الجهر والإسرار.
దూఆ గాని ఖుర్ఆన్ పారాయణం గాని నమాజులో బిగ్గరకు,మెల్లగకు మాధ్యే మార్గములో ఉండాలి. info

• القرآن الكريم قد اشتمل على كل عمل صالح موصل لما تستبشر به النفوس وتفرح به الأرواح.
పవిత్ర ఖుర్ఆన్ మనస్సులకు సంతోషమును కలిగించే,ఆత్మలకు ఆహ్లాదపరచే వాటికి చేరవేసే ప్రతీ సత్కార్యమును కలిగి ఉన్నది. info