Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
37 : 13

وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ حُكْمًا عَرَبِیًّا ؕ— وَلَىِٕنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ ۙ— مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا وَاقٍ ۟۠

ఓ ప్రవక్తా పూర్వ గ్రంధాలను వారి జాతుల వారి భాషల్లో మేము అవతరింప చేసినట్లే మీపై ఖుర్ఆన్ ను అరబీ భాషలో తీర్పునిచ్చే మాటగా,సత్యమును స్పష్టపరిచే దానిగా అవతరింపజేశాము. ఓ ప్రవక్తా మీ వద్దకు అల్లాహ్ మీకు నేర్పించిన జ్ఞానము వచ్చిన తరువాత మీరు వారి మోహాలకు అనుగుణంగా లేని వాటిని తొలగించడం ద్వారా బేరసారాలు చేస్తూ గ్రంధవహుల కోరికలను అనుసరిస్తే మీ కొరకు అల్లాహ్ నుండి మీ వ్యవహారమును రక్షించే రక్షకుడు మరియు మీ శతృవులకు వ్యతిరేకంగా మీకు సహాయం చేసేవాడు ఎవడూ ఉండడు. మరియు ఆయన శిక్ష నుండి మిమ్మల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الترغيب في الجنة ببيان صفتها، من جريان الأنهار وديمومة الرزق والظل.
స్వర్గములో ప్రవేశమునకు ప్రోత్సాహము దాని గుణము నదుల ప్రవాహము మరియు ఆహారము,నీడ స్థిరత్వము ప్రకటన ద్వారా. info

• خطورة اتباع الهوى بعد ورود العلم وأنه من أسباب عذاب الله.
జ్ఞానము వచ్చిన తరువాత మనోవాంచనలను అనుసరించటం యొక్క ప్రమాదములు మరియు అవి అల్లాహ్ శిక్షకు కారణములు అవుతాయి. info

• بيان أن الرسل بشر، لهم أزواج وذريات، وأن نبينا صلى الله عليه وسلم ليس بدعًا بينهم، فقد كان مماثلًا لهم في ذلك.
ప్రవక్తలందరు మానవులు అన్న విషయ ప్రకటన.వారికి భార్యా,పిల్లలు ఉన్నారు.మరియు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య కొత్త కాదు.వాస్తవానికి ఆయన కూడా ఈ విషయంలో వారి లాంటి వారే. info