Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

యూసుఫ్

daga cikin abunda Surar ta kunsa:
الاعتبار بلطف تدبير الله لأوليائه وتمكينهم، وحسن عاقبتهم.
అల్లాహ్ తన ఔలియాలకి మంచి నిర్వహణ మరియు వారికి భువిలో స్థానమును కలిపించటం మరియు వారికి మంచి పర్యవాసనం చేయటం పట్ల గుణపాఠం నేర్చుకోవటం. info

external-link copy
1 : 12

الٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟۫

{అలఫ్-లామ్-రా} సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యంపై చర్చ జరిగింది.ఈ సూరహ్ లో అవతరించబడిన ఈ ఆయతులు సుస్పష్టమైన ఖుర్ఆన్ ఆయతులు అందులో పొందుపరచబడి ఉన్నవి. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• بيان الحكمة من القصص القرآني، وهي تثبيت قلب النبي صلى الله عليه وسلم وموعظة المؤمنين.
ఖుర్ఆన్ గాధల ఉద్దేశము ప్రకటన,అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయమునకు స్థిరత్వము కలిగించటం,విశ్వాసపరులకు హితబోధన చేయటం. info

• انفراد الله تعالى بعلم الغيب لا يشركه فيه أحد.
అగోచర జ్ఞానంలో అల్లాహ్ తఆలా అద్వితీయుడు,అందులో ఆయనకు ఎవరు సాటి లేరు. info

• الحكمة من نزول القرآن عربيًّا أن يعقله العرب؛ ليبلغوه إلى غيرهم.
ఖుర్ఆన్ అరబీ భాషలో అవతరించటానికి ముఖ్య ఉద్దేశం అరబ్బులు దాన్ని అర్ధం చేసుకుని ఇతరులకు చేరవేయటం. info

• اشتمال القرآن على أحسن القصص.
ఖుర్ఆన్ ఉత్తమమైన గాధలను కలిగి ఉంది. info