Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi.

external-link copy
48 : 52

وَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَاِنَّكَ بِاَعْیُنِنَا وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِیْنَ تَقُوْمُ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు తీర్పుపై మరియు తన ధర్మ ఆదేశముపై సహనం చూపండి. నిశ్చయంగా మీరు మా చూపుల ముందు,మా పర్యవేక్షణలో ఉన్నారు. మరియు మీరు మీ నిదుర నుండి మేల్కొన్నప్పుడు మీ ప్రభువు యొక్క పరిశుద్ధతను స్థుతుల ద్వారా కొనియాడండి. info
التفاسير:
Bu səhifədə olan ayələrdən faydalar:
• الطغيان سبب من أسباب الضلال.
మితిమీరటం మార్గభ్రష్టత యొక్క కారణాల్లోంచి ఒక కారణం. info

• أهمية الجدال العقلي في إثبات حقائق الدين.
ధార్మం యొక్క వస్తవాలను నిరూపించటంలో బుద్ధిపరమైన వాదన యొక్క ప్రాముఖ్యత. info

• ثبوت عذاب البَرْزَخ.
బర్జఖ్ శిక్ష యొక్క నిరూపణ. info