የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
9 : 89

وَثَمُوْدَ الَّذِیْنَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ ۟

ఏమీ సాలిహ్ జాతి సమూద్ పట్ల మీ ప్రభువు ఏమి చేశాడో మీరు గమనించలేదా. వారు పర్వతాల రాతి పలకలను పగల కొట్టేవారు. వాటి నుండి రాళ్ళతో ఇండ్లను నిర్మించేవారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضل عشر ذي الحجة على أيام السنة.
సంవత్సర ఇతర రోజులకంటే జిల్హిజ్జా మొదటి పదిరోజులకు ఎంతో ఘనత,ప్రాముఖ్యత ఉంది. info

• ثبوت المجيء لله تعالى يوم القيامة وفق ما يليق به؛ من غير تشبيه ولا تمثيل ولا تعطيل.
ప్రళయ దినమున అల్లాహ్ రావటం ఆయనకు సముచితమైన దాని ప్రకారంగా ఎటువంటి పోలిక.సాదృశ్యం,అంతరాయం లేకుండా నిరూపణ. info

• المؤمن إذا ابتلي صبر وإن أعطي شكر.
విశ్వాసపరుడు పరీక్షించబడినప్పుడు సహనం చూపుతాడు మరియు ఒక వేళ అతనికి ప్రసాదించబడితే కృతజ్ఞత తెలుపుకుంటాడు. info