የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
15 : 89

فَاَمَّا الْاِنْسَانُ اِذَا مَا ابْتَلٰىهُ رَبُّهٗ فَاَكْرَمَهٗ وَنَعَّمَهٗ ۙ۬— فَیَقُوْلُ رَبِّیْۤ اَكْرَمَنِ ۟ؕ

ఇక మానవుడు అతని స్వభావములో నుంచి అతడిని అతని ప్రభువు పరీక్షించినప్పుడు మరియు అతనికి గౌరవ మర్యాదలు ప్రసాదించినప్పుడు మరియు అతనికి ధన,సంతానము మరియు గౌరవము ద్వారా అనుగ్రహించినప్పుడు అది అల్లాహ్ వద్ద తనకు గౌరవం ఉన్నందువల్ల అని భావిస్తాడు. అప్పుడు అతడు ఇలా పలుకుతాడు : నాకు ఆయన గౌరవమర్యాదల హక్కు ఉండటం వలన నా ప్రభువు నన్ను గౌరవించాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضل عشر ذي الحجة على أيام السنة.
సంవత్సర ఇతర రోజులకంటే జిల్హిజ్జా మొదటి పదిరోజులకు ఎంతో ఘనత,ప్రాముఖ్యత ఉంది. info

• ثبوت المجيء لله تعالى يوم القيامة وفق ما يليق به؛ من غير تشبيه ولا تمثيل ولا تعطيل.
ప్రళయ దినమున అల్లాహ్ రావటం ఆయనకు సముచితమైన దాని ప్రకారంగా ఎటువంటి పోలిక.సాదృశ్యం,అంతరాయం లేకుండా నిరూపణ. info

• المؤمن إذا ابتلي صبر وإن أعطي شكر.
విశ్వాసపరుడు పరీక్షించబడినప్పుడు సహనం చూపుతాడు మరియు ఒక వేళ అతనికి ప్రసాదించబడితే కృతజ్ఞత తెలుపుకుంటాడు. info