የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
29 : 81

وَمَا تَشَآءُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟۠

తిన్నగా ఉండటము గాని ఇతర వాటిగా గాని అల్లాహ్ తలచుకుంటే తప్ప మీరు తలచుకోలేరు. ఆయన సృష్టి రాసులన్నింటి ప్రభువు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• حَشْر المرء مع من يماثله في الخير أو الشرّ.
మంచిలో గాని చెడులో గాని తన లాంటి వారితో మనిషి సమీకరించబడటం. info

• إذا كانت الموءُودة تُسأل فما بالك بالوائد؟ وهذا دليل على عظم الموقف.
జీవసమాధి చేయబడిన ఆమె ప్రశ్నించబడినప్పుడు జీవసమాధి చేసిన వాడి పరిస్థితేమిటి ? మరియు ఇది తీవ్రమైన స్థితికి ఒక సూచన. info

• مشيئة العبد تابعة لمشيئة الله.
దాసుని ఇచ్ఛ దైవ ఇచ్ఛను అనుసరిస్తుంది. info